Dhanurmasam : నేడు ధనుర్మాసం ప్రారంభం

నేడు ధనుర్మాసం ప్రారంభం Trinethram News : సూర్య భగవానుడు ధనుఃరాశిలోకి ప్రవేశించిన నాటి నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది.ఈ కాలం మహా విష్ణువుకు ప్రీతికరమని వేద పండితులు చెబుతున్నారు. ఈ రోజు 16న ఉదయం 6:44 గంటల నుంచి ధనుర్మాసం ప్రారంభమై…

రుక్మిణీ సమేత పాండురంగ స్వామి వారి దేవాలయ ప్రాంగణము నందు ధనుర్మాస ఉత్సవ

బాపట్ల చీలు రోడ్డులో వేంచేసి ఉన్న రుక్మిణీ సమేత పాండురంగ స్వామి వారి దేవాలయ ప్రాంగణము నందు ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా ఈ రోజున నాలుగవ రోజు విశేష అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చారు.

నేటి నుండి ప్రారంభమైన ధనుర్మాస ఘడియలు

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా : నేటి నుండి ప్రారంభమైన ధనుర్మాస ఘడియలు జనవరి 14 మకర సంక్రాంతితో ముగియనున్న ధనుర్మా‌స ఘడియలు దనుర్మాశ గడియలను ఉత్తరాంద్రలో నెలగంటు గా పిలుస్తున్న ప్రజలు

Other Story

You cannot copy content of this page