Ganta Srinivasa Rao : విజయసాయి రాజీనామా చేసి బయటకు వెళ్లినా చట్టం నుంచి తప్పించుకోలేరు: గంటా శ్రీనివాసరావు
విజయసాయి రాజీనామా చేసి బయటకు వెళ్లినా చట్టం నుంచి తప్పించుకోలేరు: గంటా శ్రీనివాసరావు విజయసాయి హయాంలో విశాఖ వాసులు పడిన ఇబ్బందులను మర్చిపోలేమన్న మాజీ మంత్రి వైసీపీ మునిగిపోయే నావ అని తాను ఎప్పుడో చెప్పానని వ్యాఖ్య ఇప్పుడు అది నిజం…