టీచర్లను ఎన్నికల విధుల్లోకి తీసుకునే ప్రక్రియ ప్రారంభించిన ఎన్నికల సంఘం

Trinethram News : అమరావతి టీచర్లను ఎన్నికల విధుల్లోకి తీసుకునే ప్రక్రియ ప్రారంభించిన ఎన్నికల సంఘం సీఈవో ఆదేశాలతో టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ వివరాలు సేకరిస్తున్న డీఈవోలు ఎన్నికల విధులకు సచివాలయ సిబ్బంది సరిపోరని నిన్న సీఈసీ భేటీలో ప్రస్తావన…

Other Story

<p>You cannot copy content of this page</p>