భారతీయ జనతాపార్టీ కిసాన్ మోర్చా నూతన జిల్లా కార్యవర్గం ప్రకటన
భారతీయ జనతాపార్టీ కిసాన్ మోర్చా నూతన జిల్లా కార్యవర్గం ప్రకటన……..భారతీయ జనతా పార్టీ జిల్లా అద్యక్షులు శీపారెడ్డి.వంశీధర్ రెడ్డి గారి సమక్షంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు గడ్డం.విజయ్ కుమార్ గారు,కాలం.బుజ్జిరెడ్డి గారు NK.యశ్వంత్ సింగ్ గారు,కోవూరు అసెంబ్లీ కన్వీనర్ ఇండ్ల.రాఘవేంద్ర గారితో…