టీఎస్‌పీఎస్‌సీ ఛైర్మన్‌ పదవికి జనార్దన్‌రెడ్డి రాజీనామా చేశారు

టీఎస్‌పీఎస్‌సీ ఛైర్మన్‌ పదవికి జనార్దన్‌రెడ్డి రాజీనామా చేశారు. తన రాజీనామాను గవర్నర్‌ తమిళిసైకి సమర్పించారు. కాసేపటి క్రితమే సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన జనార్దన్‌రెడ్డి ఇంతలోనే రాజీనామా చేయడం గమనార్హం. వరుస పేపర్‌లీకేజీలతో టీఎస్‌పీఎస్సీ బోర్డును రద్దు చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.

Jana Sena Party రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ను పోలీసులు అరెస్టు చేశారు

విశాఖలోని టైకూన్‌ కూడలి నుంచి వీఐపీ రోడ్డు వైపు వెళ్లే మార్గాన్ని మూసివేయడంపై జనసేన ఆధ్వర్యంలో ఆ పార్టీ కార్యకర్తలు ఈరోజు ఆందోళనకు దిగారు. Jana Sena Party రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ను పోలీసులు అరెస్టు చేశారు.…

Other Story

You cannot copy content of this page