Kausika Haranna : లింగాపూర్ గ్రామస్తుల ఆధ్వర్యంలో కౌశిక హరన్నకు ఘన సన్మానం
kausika haranna was honored by the villagers of lingapuram రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి బసంత్ నగర్ కేశోరాం సిమెంట్ ఫ్యాక్టరీలో కాంట్రాక్టు కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో విజయం సాధించిన కౌశిక హారన్నను లింగాపూర్ గ్రామస్తులు సన్మానించారు…