బోగినేని కాశీరావు ఆధ్వర్యంలో ఉదయగిరి నియోజకవర్గ జనసేన పార్టీ ప్రధాన కార్యాలయం
ఉదయగిరి నియోజకవర్గ ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవం ఉదయగిరి నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతమే లక్ష్యంగా ఉదయగిరి నియోజకవర్గ కేర్ టేకర్ బోగినేని కాశీరావు ఆధ్వర్యంలో ఉదయగిరి నియోజకవర్గ జనసేన పార్టీ ప్రధాన కార్యాలయం జాతీయ మీడియా అధికార ప్రతినిధి శ్రీ వేములపాటి…