ఐసీడీఎస్ అధికారుల పర్యవేక్షణ లోపం
నియోజకవర్గంలో పలు అంగన్వాడీ కేంద్రాలలో కాలం చెల్లిన కందిపప్పు,తేదీలేని నూనె ప్యాకెట్లు ఉన్నాయి. అంగన్వాడీ సిబ్బంది దర్నలో ఉండగా ఆ సెంటర్స్ నడిపే బాధ్యత సచివాలయం సిబ్బందికి అప్పజెప్పారు.అక్కడికి వెళ్లి చూడగా స్టాకు పరిస్తితి చూసి షాక్ అయ్యారు.ఇటువంటి సరుకులు పిల్లలకు…