Pension : ఏపీలో రేపు, ఎల్లుండి పింఛన్ల తనిఖీ
ఏపీలో రేపు, ఎల్లుండి పింఛన్ల తనిఖీ పైలట్ ప్రాజెక్ట్ గా రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల తనిఖీలు ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ల తనిఖీని చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.గత ప్రభుత్వం హయాంలో దివ్యాంగులు, ఇతర కేటగిరీల్లో అనర్హులు లబ్ధి పొందుతున్నారని ఫిర్యాదులు రావడంతో చర్యలకు…