తాగునీటి కోసం రోడ్డు ఎక్కిన గిరిజనులు
తాగునీటి కోసం రోడ్డు ఎక్కిన గిరిజనులు.కనీసం మంచి నీరు కోసం ఇబ్బందులు పడుతున్నా మహిళలు. అల్లూరి జిల్లా అరకులోయ:త్రినేత్రం న్యూస్, జనవరి 20. అరకువేలి మండలం బస్కి పంచాయతీ కొంత్రాయిగుడ గ్రామంలో రోజురోజుకి మంచి నీరు సమస్య తీవ్రంగా పెరుగుతుంది. కొంత్రాయిగుడ…