నేడు అనంతపురం జిల్లా ఉరవకొండలో సీఎం జగన్‌ పర్యటన

నేడు అనంతపురం జిల్లా ఉరవకొండలో సీఎం జగన్‌ పర్యటన.. సీఎం వైఎస్‌ జగన్‌ అనంతపురం జిల్లా ఉరవకొండ పర్యటనకు బయలు దేరనున్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌ ఆసరా నాలుగో విడత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర స్ధాయి కార్యక్రమాన్ని ప్రారంభించి డ్వాక్రా సంఘాల…

ఉరవకొండలో ఉద్రిక్త వాతావరణం

Trinethram News : ఉరవకొండలో ఉద్రిక్త వాతావరణం ఉరవకొండలో సామాజిక సాధికార బస్సుయాత్ర బస్సుయాత్రను అడ్డుకునేందుకు అంగన్వాడీల యత్నంఅంగన్వాడీలను అడ్డుకున్న పోలీసులు పోలీసులకు అంగన్వాడీ కార్యకర్తలకు మధ్య తోపులాటసీఎం డౌన్‌ డౌన్‌ అంటూ అంగన్వాడీల నినాదాలు అంగన్వాడీలను పీఎస్‌ తరలించిన పోలీసులు

Other Story

<p>You cannot copy content of this page</p>