మహిళలకు స్వయం ఉపాధి
మహిళలకు స్వయం ఉపాధి శిక్షణ కోర్సులు, శిక్షకుల నుండి దరఖాస్తుల కు, ఆహ్వానం.వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో, గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి మహిళలకు స్వయం ఉపాధి శిక్షణ కోర్సులకు, కోర్సుల సంబంధించిన శిక్షకులు నుండి దరఖాస్తులు కోరడం జరుగుతుంది…