President Draupadi Murmu : డిజిటల్ యుగంలో సవాళ్లూ ఉన్నాయి: రాష్ట్రపతి
డిజిటల్ యుగంలో సవాళ్లూ ఉన్నాయి: రాష్ట్రపతి Trinethram News : దిల్లీ : ప్రస్తుత డిజిటల్ యుగంలో సవాళ్లు పొంచిఉన్నాయని భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారం విస్తృతంగా వ్యాప్తి చెందుతోందని ఆందోళన వ్యక్తంచేశారు.. సైబర్…