ఇప్పటికీ పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయన్న చంద్రబాబు

టీడీపీ కార్యకర్తలు, ప్రజలపై పోలింగ్ అనంతరం కూడా వైసీపీ రౌడీలు దాడులు చేస్తున్నారు: చంద్రబాబు ఇప్పటికీ పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయన్న చంద్రబాబు ఈసీ, పోలీసు ఉన్నతాధికారులు లా అండ్ ఆర్డర్ పై దృష్టి పెట్టాలని విజ్ఞప్తి

ఉరవకొండలో ఉద్రిక్త వాతావరణం

Trinethram News : ఉరవకొండలో ఉద్రిక్త వాతావరణం ఉరవకొండలో సామాజిక సాధికార బస్సుయాత్ర బస్సుయాత్రను అడ్డుకునేందుకు అంగన్వాడీల యత్నంఅంగన్వాడీలను అడ్డుకున్న పోలీసులు పోలీసులకు అంగన్వాడీ కార్యకర్తలకు మధ్య తోపులాటసీఎం డౌన్‌ డౌన్‌ అంటూ అంగన్వాడీల నినాదాలు అంగన్వాడీలను పీఎస్‌ తరలించిన పోలీసులు

Other Story

<p>You cannot copy content of this page</p>