Agniveer Vayu Jobs : అగ్నివీర్ వాయు ఉద్యోగాలకు దరఖాస్తులు
అగ్నివీర్ వాయు ఉద్యోగాలకు దరఖాస్తులు.. Trinethram News : శ్రీకాకుళం జిల్లా భారత వాయుసేనలో అగ్నివీర్ వాయు ఉద్యోగాలకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు బి.వి. ప్రసాదరావు, ముఖ్య కార్యనిర్వహణాధికారి, యువజన సర్వీసుల శాఖ / సెట్ శ్రీకాకుళం వారు…