రేపు ఉత్యోగ సంఘాల నేతలతో ఏపీ ప్రభుత్వం చర్చలు

ఏపీ: ఉద్యోగుల పెండింగ్‌ సమస్యలపై చర్చించనున్న మంత్రుల బృందం. సమస్యల పరిష్కరించకపోతే సమ్మె చేస్తామన్న ఏపీ ఎన్జీవోలు. ఐఆర్‌, మధ్యంతర భృతిపై ప్రకటన చేయాలని ఉద్యోగ సంఘాల డిమాండ్‌. పెండింగ్‌ డీఏలతో పాటు రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ విడుదల చేయాలని పట్టు.

Other Story

You cannot copy content of this page