అలర్ట్.. ఎండ తీవ్రత దృష్ట్యా పెన్షన్ ఇచ్చే వేళల్లో మార్పులు.. కొనసాగుతున్న నగదు పంపిణీ
ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ల పంపిణీలో నిన్న విషాద ఘటనలు చోటుచేసుకున్నాయి. పంపిణీలో చాలా చోట్ల సమస్యలు కనిపించాయి.. మండుటెండల్లో పెన్షన్ కోసం వెళ్లి వృద్దులు తిరుపతి, నెల్లూరు, కృష్ణా జిల్లాల్లో నలుగురు చనిపోయారు. ఈ వారమంతా వేడి గాలుల తీవ్రత ఉండటంతో ఇలాంటి…