ఇచ్చాపురం శంఖారావం ప్రారంభసభలో యువనేత నారా లోకేష్ ప్రసంగం
శంఖారావంలో పాల్గొనేందుకు తరలివచ్చిన పసుపుసైనికులకు వందనాలు, కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, నా ధన్యవాదాలు. రెడ్ బుక్ చూస్తుంటే వైసిపి సైకోలంతా భయపడుతున్నారు. ఉత్తరాంధ్ర నాకు అమ్మ లాంటింది. అమ్మ ప్రేమకు కండిషన్స్ ఉండవు. ఉత్తరాంధ్ర ప్రజల ప్రేమకు కూడా నిబంధనలు…