ఇవి రోడ్లేన ఇంకెప్పుడూ సారు గుంతల రోడ్లు సక్కగా చేసేది.
ఇవి రోడ్లేన ఇంకెప్పుడూ సారు గుంతల రోడ్లు సక్కగా చేసేది. అరకులోయ, త్రినేత్రం న్యూస్, ఛానల్ రిపోర్టర్. జనవరి 24. యువ నాయకుడు ఐసుబాబు మాట్లాడుతు, సంక్రాంతి కళ్ళ గుంతల రోడ్లుపూడ్చి వేస్త ఆని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అన్న మాటలూ,మాటలవరకే…