ఆళ్లగడ్డలో హైటెన్షన్

ఆళ్లగడ్డలో హైటెన్షన్ నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆళ్లగడ్డలో భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించేందుకు మాజీ మంత్రి అఖిలప్రియ ప్రయత్నించారు. ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేదని చెప్పడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు.…

ఆళ్లగడ్డలో తీవ్ర ఉద్రిక్తత

ఆళ్లగడ్డలో తీవ్ర ఉద్రిక్తత.. మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ అరెస్టుకు యత్నం మాజీ మంత్రి భూమా అఖిల ప్రియను ముందస్తుగా అరెస్టు చేయడానికి పోలీసులు ప్రయత్నించారు. భాగ్యనగరం గ్రామంలో భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమానికి వెళ్తుండగా ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. ఆ…

You cannot copy content of this page