Donald Trump : అక్రమ వలసదారులపై ట్రంప్ సర్కార్ ఆగ్రహం..538 వలసదారులు అరెస్ట్
అక్రమ వలసదారులపై ట్రంప్ సర్కార్ ఆగ్రహం..538 వలసదారులు అరెస్ట్ Trinethram News : అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన మూడు రోజుల వ్యవధిలోనే ఆ దేశ అధికార యంత్రాంగం అక్రమ వలసదారులపై యాక్షన్ మొదలుపెట్టేసింది. డొనాల్డ్…