అందాల అరకు సంతకూ సంక్రాంతి శోభ,సంతకు హాజరైన వారితో రద్దీ.
అందాల అరకు సంతకూ సంక్రాంతి శోభ,సంతకు హాజరైన వారితో రద్దీ. అల్లూరి జిల్లా అరకులోయ,త్రినేత్రం న్యూస్ 11: అరకులొ శుక్రవారం సంత సంక్రాంతి శోభ సంతరించుకుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలతో సంత కిక్కిరిసింది. సంక్రాంతి పండగముందే, వచేసింద అన్నట్లు…