TRINETHRAM NEWS

మీర్జా షంషీర్ అలీ బేగ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సయ్యద్ గౌస్ మోహిద్దీన్,.
Trinethram News : ప్రకాశం జిల్లా మార్కాపూర్.

వైసీపీ మైనార్టీ రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ గౌస్ మోహిద్దిన్, మాజీ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ మీర్జా షంషీర్ అలీ బేగ్ ని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సయ్యద్ గౌస్ మోహిద్దిన్ మాట్లాడుతూ హోదాలకు పార్టీలకు అతీతంగా మైనార్టీలకు అందరికీ అవసరాలు తీర్చే మన షంషీర్ అలీ బేగ్ అన్న భవిష్యత్తులో ఎన్నో శిఖరాలను అధిరోహించాలని ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App