TRINETHRAM NEWS

Trinethram News :
వక్ఫ్‌ బోర్డు ఛైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన సయ్యద్‌ అజ్మతుల్లా హుసేనీ

నాంపల్లి హజ్‌ హౌస్‌లో పదవీ బాధ్యతలు చేపట్టిన సయ్యద్‌ అజ్మతుల్లా

ప్రమాణ స్వీకారానికి హాజరైన డిప్యూటీ సీఎం Bhatti Vikramarka , ఎమ్మెల్యేలు వివేక్‌, వినోద్‌, ఎమ్మెల్సీ