
తేదీ : 24/03/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పాలకొల్లు జి ఎస్ వి ఆర్ యం మునిసిపల్ ప్రాథమిక పాఠశాలను స్వచ్ఛ సర్వేక్షన్ టీం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పాఠశాల పరిశుభ్రత ఆవరణంలో పచ్చదనం, వంటగది, ఇంకుడు గుంట డ్రింకింగ్ వాటర్, టాయిలెట్స్, వాష్ రూమ్, మంచినీళ్ల ట్యాంకును పరిశీలించడం జరిగింది.
తడి చెత్త, పొడి చెత్తను పరిశీలించి వాటి వివరాలను సేకరించారు. తడి చెత్తను కంపోస్ట్ ఎరువుగా తయారుచేసి మొక్కలకు వేయాలని తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
