
Trinethram News : నియోజకవర్గం : రామగుండం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకురాలు గూడూరి సుశీల హఠాత్తు మరణం జరిగింది. వారికి ఘనంగా నివాళులర్పించి పూలమాలతో తెలుగుదేశం పార్టీ జెండాతో నివాళులర్పించడం జరిగింది. వారి ఆత్మ శాంతించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాము. అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకు మరియు బంధుమిత్రులకు స్నేహితులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము.
ఇట్లు కే నిమ్మకాయలు ఏడుకొండలు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మాజీ కార్యదర్శి, సింగరేణి కాలరీస్ లేబర్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్, ముదుగంటి దామోదర్ రెడ్డి పెద్దపల్లి పార్లమెంటు టిఎన్టిసి అధ్యక్షుడు, గుండెబోయిన ఓదెలు ఎన్టీఆర్ వీరాభిమాని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, చిటికెల రాజలింగం సింగరేణి కాలరీస్ లేబర్ యూనియన్ డిప్యూటీ జనరల్ సెక్రెటరీ, సల్ల రవీందర్ పెద్దపల్లి పార్లమెంట్ టిఎన్టియుసి వైస్ ప్రెసిడెంట్, పెగడపల్లి రాజనర్సు సింగరేణి కాంగ్రెస్ లేబర్ యూనియన్ టిఎన్టియుసి కోశాధికారి అండ్ ఆఫీసు ఇంచార్జ్, బిక్కిం వీరేందర్ టిఎన్ఎస్ రాష్ట్ర మాజీ కార్యదర్శి, సుందిళ్ల స్వామి తెలుగుదేశం పార్టీ టౌన్ మాజీ కార్యదర్శి తదితరులు పాల్గోన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
