
Trinethram News : క్షేమంగా భూమిపైకి చేరుకున్న సునీత, బుచ్ విల్మోర్
ఫ్లోరిడా తీరంలో ల్యాండైన క్రూ డ్రాగన్ వ్యోమనౌక
3:27కి సముద్రంలో దిగిన క్రూ డ్రాగన్ వ్యోమనౌక
4.22కి వ్యోమనౌక నుంచి బయటకు వచ్చిన వ్యోమగాములు
18 గంటల ప్రయాణం తర్వాత భూమిపైకి చేరుకున్న వ్యోమనౌక
సునీత, విల్మోర్‌తో పాటు భూమిపైకి చేరుకున్న..
ఆస్ట్రోనాట్లు నిక్ హేక్, గోర్బునోవ్
సముద్రజలాల నుంచి వ్యోమనౌకను బయటకు తీసుకొచ్చిన నాసా
క్రూ డ్రాగన్ వ్యోమనౌకను తెరిచిన సహాయ బృందాలు
భూమిని చేరాక హాయ్ చెప్పిన సునీతా విలియమ్స్ బృందం
సురక్షితంగా భూమిపైకి చేరుకున్న వ్యోమగాములను..
హ్యూస్టన్‌లోని జాన్సన్ స్పేస్ సెంటర్‌కు తరలింపు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
