TRINETHRAM NEWS

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ మార్చి 19 : మూడోసారి అంతరిక్షయనాన్ని విజయవంతంగా పూర్తిచేసిన తొలి మహిళా వ్యోమగామిగా చరిత్ర సృష్టించిన భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ గతేడాది వారం రోజుల పరిశోధనల కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లి, అనూహ్యంగా అక్కడ చిక్కుకుని తొమ్మిది నెలల తరువాత ఈరోజు తిరిగి సురక్షితంగా భూమిపైకి చేరుకున్నాు సందర్భంగా యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్ ఆనందం వ్యక్తం చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

successfully complete space flight