TRINETHRAM NEWS

విజయవాడ నుంచి పోటీ చేస్తా : సుజనా చౌదరి

Trinethram : ఢిల్లీ

బీజేపీ అధిష్టానం ఆదేశిస్తే విజయవాడ నుంచి పోటీ చేస్తా : సుజనా

పొత్తులపై త్వరలో అధిష్టానం నిర్ణయం : సుజనా

విజయవాడనుంచి బీజేపీ పోటీ చేస్తే గెలుపు ఖాయం : సుజనా

పొత్తులపై అధిష్టానం వీలైనంత త్వరలో నిర్ణయం తీసుకుంటుంది : సుజనా

అమరావతే ఏపీ రాజధానిగా ఉంటుంది : సుజనా

మా అధిష్టానం కూడా అమరావతికి అనుకూలమే : సుజనా

ఏపీ రాజ్యసభ ఎన్నికల పై బీజేపీ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు : సుజనా

ఏపీ లో ఈ సారి ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా జరుగుతాయి .. ఎన్నికల కమిషన్ బీజేపీ ఫిర్యాదులపై సరైన చర్యలు తీసుకుంటుంది

వాలంటీర్లను ఎన్నికల విధులకు ఈసీ దూరంగా ఉంచడం హర్షణీయం : సుజనా చౌదరి.