కోఠి మహిళ కళాశాలలో ఆందోళనకు దిగిన విద్యార్దినిలు
Trinethram News : Hyderabad : కోఠి మహిళ విశ్వవిద్యాలయాన్ని యూజీసీలో చేర్చాలని డిమాండ్
గత బిఆర్ఎస్ ప్రభుత్వం మహిళ విశ్వవిద్యాలంగా నామకరణం చేసింది. కానీ ఇప్పటి వరకు ఎలాంటి గుర్తింపు ఇవ్వలేదు
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చాకలి ఐలమ్మ మహిళ విశ్వవిద్యాలయంగా పేరు మార్చింది
తమ డిగ్రీ పూర్తి అవుతున్న నేపథ్యంలో ఇంతవరకు యూజీసీలో చేర్చకపోవడం వల్ల తమకు ఏ ప్రాతిపదికన సర్టిఫికెట్ ఇస్తారని ఆందోళన
తమ భవిషత్తు అయోమయంగా మారిందని అంటున్న విద్యార్ధినిలు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే జోక్యం చేసుకొని, యూజీసీలో చేర్చాలని విజ్ఞప్తి..
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App