TRINETHRAM NEWS

తేదీ : 23/01/2025.
కఠిన చర్యలు నిధులు దుర్వినియోగం చేస్తే.

పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్ ); ఇంచార్జ్.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, జిల్లా కేంద్రమైన భీమవరం మండలం చిన ఆమీరంలో మాజీ సెక్రెటరీ ఎస్.కె. జి కృష్ణంరాజు గ్రామపంచాయతీ లో పనిచేసిన సందర్భంలో నిధులు దుర్వినియోగం చేయడం జరిగింది. వచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ కమిటీ నియమించమని , ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి స్పష్టం చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App