
త్రినేత్రం న్యూస్… ఏప్రిల్.07.25. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. భద్రాచలం: గౌరవ వందనం స్వీకరించిన గవర్నర్.
భద్రాచలం శ్రీ రాముడు మహా పట్టాభిషేకం వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ. ఉదయం 11 గంటలకు సారపాక బిపిఎల్ హెలిప్యాడ్ వద్దకు చేరుకున్నారు. ఆయనకు మంత్రి తుమ్మల కలెక్టర్, ఎస్పీ,ఎమ్మెల్యే తెల్లం స్వాగతం పలికారు. గవర్నర్ అక్కడి నుంచి ఐటీసీ గెస్ట్ హౌస్ కు చేరుకొని గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం భద్రాచలం శ్రీరాముడి మహా పట్టాభిషేకం వేడుకల్లో పట్టు వస్త్రాలు సమర్పించుకున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
