
అంతర్గం మండలం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈరోజు అంతర్గం మండలం బ్రాహ్మణపల్లి ఎక్స్ రోడ్ దగ్గర కొత్తగా ఎస్ ఎస్ నిఖిలేష్ పెట్రోల్ బంక్ ను కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి రెబెన్ కట్ చేసి ప్రారంభించిన పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు రాజ్ ఠాకూర్
అనంతరం ఎస్ఎస్ నిఖిలేష్ పెట్రోల్ బంక్ యజమానికి మరియు వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్
ఈ కార్యక్రమంలో అంతర్గం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు రామగుండం కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ కార్పొరేటర్లు తదితరులు ఉన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
