Mon. Mar 9th, 2026

Sri Vishwavasu Nama Year : శ్రీ విశ్వావసు నామ సంవత్సరం

TRINETHRAM NEWS

Trinethram News : శ్రీ రామ జయ రామ జయ జయ రామ పిబ్రవరి 16. 2026
సోమవారము నేటిపంచాంగము శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయనం – శిశిర ఋతువు
మాఘ మాసం – బహుళ పక్షం
తిథి : చతుర్దశి సా5:26వరకు*
వారం : సోమవారం (ఇందువాసరే)
నక్షత్రం : శ్రవణంరా8:58వరకు యోగం : వరీయాన్రా 2:18l9వరకు
కరణం : శకునిసా5:26 తదుపరి: చతుషాతేతే5:34
వర్జ్యం : రా1:06-2:45
దుర్ముహూర్తము : మ12:36-1:22
మరల:2:54-3:39*
అమృతకాలం :ఉ10:01-11:42
రాహుకాలం : ఉ 7:30-9:00
యమగండ/కేతుకాలం : ఉ 10:30-12:00
సూర్యరాశి: కుంభం || చంద్రరాశి: మకరం
సూర్యోదయం: 6.32 || సూర్యాస్తమయం:5.57

ఓం శ్రీరామ హనుమతే నమః

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Sri Vishwavasu Nama Year

Related Post

You cannot copy content of this page