TRINETHRAM NEWS

శ్రీ గురుభ్యోనమః
శుక్రవారం, మార్చి 1, 2024
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం – శిశిర ఋతువు
మాఘ మాసం – బహుళ పక్షం
తిథి:షష్ఠి తె3.15 వరకు
వారం:శుక్రవారం(భృగువాసరే)
నక్షత్రం:స్వాతి ఉ9.17వరకు
యోగం:ధృవం మ2.59 వరకు
కరణం:గరజి మ2.50 వరకు తదుపరి వణిజ తె3.15 వరకు
వర్జ్యం:మ3.10 – 4.51
దుర్ముహూర్తము:ఉ8.42 – 9.29 మరల మ12.35 – 1.22
అమృతకాలం:రా1.16 – 2.57
రాహుకాలం:ఉ10.30 – 12.00
యమగండ/కేతుకాలం:మ3.00 – 4.30
సూర్యరాశి:కుంభం
చంద్రరాశి:తుల
సూర్యోదయం:6.24
సూర్యాస్తమయం: 6.02
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి