శ్రీ గురుభ్యోనమః
గురువారం,ఫిబ్రవరి 29,2024
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం – శిశిర ఋతువు
మాఘ మాసం – బహుళ పక్షం
తిథి:పంచమి రా2.25 వరకు
వారం:గురువారం(బృహస్పతివాసరే)
నక్షత్రం:చిత్ర ఉ7.34వరకు
యోగం:వృద్ధి మ3.17 వరకు
కరణం:కౌలువ మ1.45 వరకు తదుపరి తైతుల రా2.25 వరకు
వర్జ్యం:మ1.34 -3.17
దుర్ముహూర్తము:ఉ10.16 – 11.03
మరల మ2.55 – 3.42
అమృతకాలం:రా11.52 – 1.35
రాహుకాలం:మ1.30 – 3.00
యమగండ/కేతుకాలం:ఉ6.00 – 7.30
సూర్యరాశి:కుంభం
చంద్రరాశి:తుల
సూర్యోదయం:6.24
సూర్యాస్తమయం:6.02
సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
Related Posts
శ్రీ క్రోధి నామ సంవత్సరం
TRINETHRAM NEWS Sri Krodhi Nama year శ్రీ గురుభ్యోనమఃగురువారం, సెప్టెంబరు19,2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – వర్ష ఋతువుభాద్రపద మాసం – బహుళ పక్షంతిథి:పాడ్యమి ఉ6.30 వరకుతదుపరి విదియ తె4.03 వరకువారం:గురువారం(బృహస్పతివాసరే)నక్షత్రం:ఉత్తరాభాద్ర ఉ1120 వరకుయోగం:వృద్ధి రా11.55 వరకుకరణం:కౌలువ ఉ6.30 వరకు…
Handloom Cloths : అయోధ్య రాముడికి దుబ్బాక చేనేత వస్త్రాలు
TRINETHRAM NEWS Ayodhya handloom cloths for Ram Trinethram News : దుబ్బాక, సెప్టెంబర్ 17 : అయోధ్య బాలరాముడికి మరోసారి సిద్దిపేట జిల్లా దుబ్బాక చేనేత వస్త్రాలను అలంకరించారు. దుబ్బాక పట్టణంలోని హ్యాండ్లూమ్ అండ్ హ్యాండీక్రాఫ్ట్ ప్రొడ్యూసర్ కంపెనీ…