TRINETHRAM NEWS

శ్రీ గురుభ్యోనమః

శనివారం, ఫిబ్రవరి 17,2024
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం – శిశిర ఋతువు
మాఘ మాసం – శుక్ల పక్షం
తిథి:అష్టమి మ1.18 వరకు
వారం:శనివారం (స్థిరవాసరే)
నక్షత్రం:కృత్తిక మ1.39 వరకు
యోగం:ఐంద్రం సా6.23 వరకు
కరణం:బవ మ1.18 వరకు తదుపరి బాలువ రా12.52 వరకు
వర్జ్యం:తె5.30నుండి
దుర్ముహూర్తము:ఉ6.30 – 8.01
అమృతకాలం:ఉ11.19 – 12.52
రాహుకాలం:ఉ9.00 – 10.30
యమగండ/కేతుకాలం:మ1.30 – 3.00
సూర్యరాశి:కుంభం
చంద్రరాశి:వృషభం
సూర్యోదయం:6.30
సూర్యాస్తమయం:5.57
భీష్మాష్టమి
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి