TRINETHRAM NEWS

శ్రీ గురుభ్యోనమః
గురువారం, ఫిబ్రవరి 15,2024
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం – శిశిర ఋతువు
మాఘ మాసం – శుక్ల పక్షం
తిథి:షష్ఠి సా4.18 వరకు
వారం:గురువారం(బృహస్పతివాసరే)
నక్షత్రం:అశ్విని మ3.20 వరకు
యోగం:శుక్లం రా11.03 వరకు
కరణం:తైతుల సా4.18 వరకు తదుపరి గరజి తె3.28 వరకు
వర్జ్యం:ఉ11.32 – 1.03 మరల రా12.31 – 2.03
దుర్ముహూర్తము:ఉ10.19 – 11.05 మరల మ2.53 – 3.39
అమృతకాలం:ఉ8.31 – 10.02
రాహుకాలం:మ1.30 – 3.00
యమగండ/కేతుకాలం:ఉ6.00 – 7.30
సూర్యరాశి:కుంభం
చంద్రరాశి:మేషం
సూర్యోదయం:6.31
సూర్యాస్తమయం:5.56
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి