TRINETHRAM NEWS

శ్రీ గురుభ్యోనమః

బుధవారం, ఫిబ్రవరి 7,2024
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం – హేమంత ఋతువు
పుష్య మాసం – బహుళ పక్షం
తిథి:ద్వాదశి ఉ11.03 వరకు
వారం:బుధవారం (సౌమ్యవాసరే)
నక్షత్రం:పూర్వాషాఢ రా2.52 వరకు
యోగం:వజ్రం రా1.24 వరకు
కరణం:తైతుల ఉ11.03 వరకు తదుపరి గరజి రా10.18 వరకు
వర్జ్యం:మ12.52 – 2.25
దుర్ముహూర్తము:ఉ11.52 – 12.37
అమృతకాలం:రా10.12 – 11.45
రాహుకాలం:మ12.00 – 1.30
యమగండ/కేతుకాలం:ఉ7.30 – 9.00
సూర్యరాశి:మకరం
చంద్రరాశి:ధనుస్సు
సూర్యోదయం:6.36
సూర్యాస్తమయం:5.54
సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి