TRINETHRAM NEWS

ఓం నమో వెంకటేశాయ

గురువారము
తేదీ జనవరి 25.2024
*నేటి పంచాంగము *

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం – హేమంత ఋతువు
పుష్య మాసం – శుక్ల పక్షం
తిథి : పౌర్ణమి రా10.37 వరకు
వారం : గురువారం (బృహస్పతివాసరే)
నక్షత్రం : పునర్వసు ఉ8.07 వరకు
తదుపరి పుష్యమి
యోగం : విష్కంభం ఉ7.45 వరకు
కరణం : విష్ఠి ఉ10.04 వరకు
తదుపరి బవ రా10.37 వరకు
వర్జ్యం : సా4.43 – 6.26
దుర్ముహూర్తము : ఉ10.20 – 11.05 &
మ2.48 – 3.33
అమృతకాలం : ఉ7.16 వరకు
మరల తె3.03 – 4.46
రాహుకాలం : మ1.30 – 3.00
యమగండ/కేతుకాలం : ఉ6.00 – 7.30
సూర్యరాశి: మకరం || చంద్రరాశి: కర్కాటకం
సూర్యోదయం:6.38॥సూర్యాస్తమయం: 5.47

ఓం నమో వేంకటేశాయ
సర్వేజనా సుఖినోభవంతు – శుభమస్తు

ఈరోజు మంచిమాట

దీపం నిశ్శబ్దంగా ఉంటుంది..కానీ ఇల్లంతా వెలుగునిస్తుంది..గొప్ప వ్యక్తిత్వం గల వారు మౌనంగానే ఉంటారు..వారి పనులు చుట్టూ ఉన్న వారి జీవితాల్లో వెలుగు నింపుతాయి..!

సాయంచేసే గుణంలోని పరమార్ధాన్ని గ్రహించి,ఇతరులకు సహాయపడితే అంతులేని ఆత్మ సంతృప్తి మిగులుతుంది.. మిత్రమా…!!

మిత్రులకు శుభోదయం
       గోమాతను పూజించండి
       గోమాతను సంరక్షించండి