శ్రీ గురుభ్యోనమః
సోమవారం, జనవరి 22,2024
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం – హేమంత ఋతువు పుష్య మాసం – శుక్ల పక్షం తిథి:ద్వాదశి రా8.52 వరకు వారం:సోమవారం (ఇందువాసరే) నక్షత్రం:మృగశిర తె6.01 వరకు యోగం:బ్రహ్మం ఉ10.37 వరకు కరణం:బవ ఉ9.06వరకు తదుపరి బాలువ రా8.52 వరకు వర్జ్యం:ఉ11.22 – 12.59 దుర్ముహూర్తము:మ12.33 – 1.18 & మ2.47 – 3.31 అమృతకాలం:రా9.05 – 10.43 రాహుకాలం:ఉ7.30 – 9.00 కేతుకాలం:ఉ10.30 – 12.00 సూర్యరాశి:మకరం చంద్రరాశి:వృషభం సూర్యోదయం:6.39 సూర్యాస్తమయం: 5.44. శ్రీ రామ జన్మభూమి మందిర్, అయోధ్యలో శ్రీ బాలరాముడి(రామ్ లల్లా) ప్రాణప్రతిష్ట ఉత్సవం మ12.20కి శ్రీరామరక్ష సర్వ జగద్రక్ష శ్రీరామ జయరామ జయ జయ రామ