TRINETHRAM NEWS

శ్రీ గురుభ్యోనమః
మంగళవారం, జనవరి 16, 2024
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం – హేమంత ఋతువు
పుష్య మాసం – శుక్ల పక్షం
తిథి:పంచమి ఉ7.31 వరకు తదుపరి షష్ఠి తె5.18 వరకు
వారం:మంగళవారం (భౌమవాసరే)
నక్షత్రం:పూర్వాభాద్ర ఉ11.29 వరకు
యోగం:పరిఘము రా1.23 వరకు
కరణం:బాలువ ఉ7.31 వరకు తదుపరి కౌలువ సా6.22 వరకు ఆ తదుపరి తైతుల తె5.18
వర్జ్యం:రా8.28 – 9.57
దుర్ముహూర్తము:ఉ8.51 – 9.35 మరల రా10.52 – 11.44
అమృతకాలం:తె5.25నుండి
రాహుకాలం:మ3.00 – 4.30
యమగండ/కేతుకాలం:ఉ9.00 – 10.30
సూర్యరాశి:మకరం
చంద్రరాశి:మీనం
సూర్యోదయం:6.38
సూర్యాస్తమయం: 5.40
కనుమ పండుగ
మీ అందరికీ కనుమ శుభాకాంక్షలు
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి