TRINETHRAM NEWS

ఓం నమో వెంకటేశాయ

సోమవారము
తేదీ జనవరి 15.2024
మీకు మీ కుటుంబ సభ్యులకు మకరసంక్రాంతి శుభాకాక్షల తో…
నేటి పంచాంగము

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం – హేమంత ఋతువు
పుష్య మాసం – శుక్ల పక్షం
తిథి : చవితి ఉ9.58 వరకు
వారం : సోమవారం (ఇందువాసరే)
నక్షత్రం : శతభిషం మ1.12 వరకు
యోగం : వ్యతీపాతం ఉ7.41*
తదుపరి వరీయాన్ తె4.28వరకు
కరణం : భద్ర ఉ9.58 వరకు
తదుపరి బవ రా8.44 వరకు
వర్జ్యం : రా7.08 – 8.37
దుర్ముహూర్తము : మ12.31 – 1.15
మరల మ2.44 – 3.28
అమృతకాలం : ఉ7.59వరకు
మరల తె4.03 – 5.32
రాహుకాలం : ఉ7.30 – 9.00
యమగండ/కేతుకాలం : ఉ10.30 – 12.00
సూర్యరాశి: ధనుస్సు || చంద్రరాశి: కుంభం
సూర్యోదయం:6.38॥సూర్యాస్తమయం:5.40
మకరసంక్రాంతి
మకర సంక్రమణం & ఉత్తరాయణ పుణ్యకాల ప్రారంభం ఉ8.25నుండి

ఓం నమో వేంకటేశాయ

సర్వేజనా సుఖినోభవంతు – శుభమస్తు

       గోమాతను పూజించండి
       గోమాతను సంరక్షించండి