TRINETHRAM NEWS

శ్రీ గురుభ్యోనమః🙏🏻
బుధవారం, డిసెంబరు 20,2023
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం – హేమంత ఋతువు
మార్గశిర మాసం – శుక్ల పక్షం
తిథి:అష్టమి మ1.56వరకు
వారం:బుధవారం (సౌమ్యవాసరే)
నక్షత్రం:ఉత్తరభాద్ర రా1.40 వరకు
యోగం:వ్యతీపాత రా7.03వరకు
కరణం:బవ మ1.56 వరకు తదుపరి బాలువ రా12.45 వరకు
వర్జ్యం:మ12.11 – 1.41
దుర్ముహూర్తము:ఉ11.35 – 12.18
అమృతకాలం:రా9.10 – 10.40
రాహుకాలం:మ12.00 – 1.30
యమగండ/కేతుకాలం:ఉ7.30 – 9.00
సూర్యరాశి:ధనుస్సు
చంద్రరాశి:మీనం
సూర్యోదయం:6.28
సూర్యాస్తమయం: 5.26
కాలభైరవాష్టమి
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి