
కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ ఏప్రిల్ 7 : శ్రీ రామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని కూకట్పల్లి గ్రామంలోని రామాలయంలో సీతారామచంద్రులను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి శ్రీ సీతారామ పట్టాభిషేక మహోత్సవానికి హాజరైన కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్ పాల్గొన్నారు. ప్రజలందరికి శ్రీరాముడి పట్టాభిషేక మహోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో గొట్టిముక్కల వెంకటేశ్వరరావు ,గూడెపు నాగరాజు, మేకల రమేష్, మాధవరం శ్రీనివాసరావు, మల్లేష్ యాదవ్, రాజు యాదవ్, శివాచౌదరి, సంజీవ రావు, కృష్ణవేణి, జ్యోతి పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
