
త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గం ప్రతినిధి. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా దారూర్ మండలం కేరెల్లి గ్రామంలోని హనుమాన్ మందిరంలో మరియు వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని శివారెడ్డి పేట్ లోని మల్లికార్జున స్వామి ఆలయం లో జరిగిన *శ్రీ సీతారాముల వారి కల్యాణ మహోత్సవ వేడుక లో పాల్గొన్న వికారాబాద్ జిల్లా BRS పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
ఈ సందర్బంగా ఆయన భక్తకోటి ప్రజలందరూ శ్రీ సీతారాముల కృపకటాక్షాలు పొందాలని కోరుకుంటూ…. వికారాబాద్ నియోజకవర్గ మరియు జిల్లా ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో BRS పార్టీ నాయకులు, గ్రామస్తులు, మరియు భక్తులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
