జూన్ 26, 2026
TRINETHRAM NEWS
Sri Parabhava Nama Year

Sri Parabhava Nama Year : త్రినేత్రం న్యూస్ : ఓం శ్రీ గురుభ్యోనమః బుధవారం, జూన్ 17, 2026
శ్రీ పరాభవ నామ సంవత్సరం
ఉత్తరాయణం – గ్రీష్మ ఋతువు
నిజ జ్యేష్ఠ మాసం – శుక్ల పక్షం
తిథి : తదియ రా2.09 వరకు
వారం : బుధవారం (సౌమ్యవాసరే)
నక్షత్రం : పునర్వసు సా6.00 వరకు
యోగం : ధృవం రా1.44 వరకు
కరణం : తైతుల మ3.16 వరకు
తదుపరి గరజి రా2.09 వరకు
వర్జ్యం : ఉ6.45 – 8.15
మరల రా1.34 – 3.05
దుర్ముహూర్తము : ఉ11.34 – 12.26
అమృతకాలం : మ3.45 – 5.15
రాహుకాలం : మ12.00 – 1.30
యమగండ/కేతుకాలం : ఉ7.30 – 9.00
సూర్యరాశి: మిథునం || చంద్రరాశి: మిథునం
సూర్యోదయం: 5.29 || సూర్యాస్తమయం: 6.31
సర్వేజనా సుఖినో భవంతు – శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page