నవంబర్ 13, 2026
TRINETHRAM NEWS
Sri Parabhava Nama Samvatsaram

Sri Parabhava Nama Samvatsaram : శ్రీ గురుభ్యోనమః శుక్రవారం,నవంబర్.13,2026
శ్రీ పరాభవ నామ సంవత్సరం
దక్షిణాయనం -శరదృతువు
కార్తీక మాసం – శుక్ల పక్షం
తిథి:చవితి సా5.45 వరకు
వారం:శుక్రవారం(భృగువాసరే)
నక్షత్రం:మూల మ3.38 వరకు
యోగం:ధృతి తె4.34 వరకు
కరణం:భద్ర సా5.45 వరకు
వర్జ్యం:మ1.51 – 3.38 మరల రా2.16 – 4.03
దుర్ముహూర్తము:ఉ8.21 – 9.06
మరల మ12.06 – 12.51
అమృతకాలం:ఉ8.33 – 10.19
రాహుకాలం:ఉ10.30 – 12.00
యమగండ/కేతుకాలం:మ3.00 -4.30
సూర్యరాశి:తుల
చంద్రరాశి:ధనుస్సు
సూర్యోదయం:6.08
సూర్యాస్తమయం:5.21
నాగులచవితి శుభాకాంక్షలు
సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page