TRINETHRAM NEWS

Trinethram News : శ్రీ గురుభ్యోనమః
గురువారం,అక్టోబర్10,2024
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయణం – శరదృతువు
ఆశ్వయుజ మాసం – శుక్ల పక్షం
తిథి:సప్తమి ఉ7.18 వరకు
వారం:గురువారం(బృహస్పతివాసరే)
నక్షత్రం:పూర్వాషాఢ రా1.41 వరకు
యోగం:అతిగండ రా1.52 వరకు
కరణం:వణిజ ఉ7.18 వరకు
తదుపరి విష్ఠి రా7.02 వరకు
వర్జ్యం:ఉ11.10 – 12.46
దుర్ముహూర్తము:ఉ9.50 – 10.37
మరల మ2.32 – 3.19
అమృతకాలం:రా8.50 – 10.27
రాహుకాలం:మ1.30 – 3.00
యమగండ/కేతుకాలం:ఉ6.00 –
7.30
సూర్యరాశి:కన్య
చంద్రరాశి:ధనుస్సు
సూర్యోదయం:5.55
సూర్యాస్తమయం:5.40
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App