TRINETHRAM NEWS

Sri Krodhi Nama year

శ్రీ గురుభ్యోనమః
గురువారం,సెప్టెంబరు 26,2024
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయణం – వర్ష ఋతువు
భాద్రపద మాసం – బహుళ పక్షం
తిథి:నవమి సా4.25 వరకు
వారం:గురువారం(బృహస్పతివాసరే)
నక్షత్రం:పునర్వసు తె3.59 వరకు
యోగం:వరీయాన్ ఉ6.10 వరకు
తదుపరి పరిఘము తె4.49 వరకు
కరణం:గరజి సా4.25 వరకు
తదుపరి వణిజ తె4.22 వరకు
వర్జ్యం:మ3.50 – 5.27
దుర్ముహూర్తము:ఉ9.52 – 10.40
మరల మ2.40 – 3.28
అమృతకాలం;రా1.33 – 3.10
రాహుకాలం:మ1.30 – 3.00
యమగండ/కేతుకాలం:ఉ6.00 – 7.30
సూర్యరాశి:కన్య
చంద్రరాశి: మిథునం
సూర్యోదయం:5.53
సూర్యాస్తమయం:5.53
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Sri Krodhi Nama year